Tomato Prices: ఆల్ టైం రికార్డుకు చేరిన టమాటా ధర.. తగ్గేది ఎప్పుడంటే..!! | Telugu OneIndia

2023-07-30 4,711

Tomato prices are at an all-time high, selling at Rs 160 per kilogram in retail markets across the state, may contunue up to August end | గత నెల రోజులుగా టమోటా ధర పెరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీతో అమ్మకాలు నిర్వహిస్తున్నాయి. కానీ, అవి ఏ మాత్రం వినియోగదారులకు సరి పోవటం లేదు. ఓపెన్ మార్కెట్ లో ధర ప్రస్తుతం రూ 196కి చేరింది. అయితే ఇంతగా ధర ఎప్పుడు ఉండే పరిస్థితి లేదు.


#CentralGovernment
#Tamato
#AndhraPradesh
#Madanapalle
#TamatoRatesHike
#Tamatorate
#NAFED
#India
#AndhraPradesh
#Hyderabad
#Telangana
#Subsidy
#TamatoSubsidy

~PR.40~